.

4, డిసెంబర్ 2010, శనివారం

క్వాలిటీ సినిమా కోసం ట్రెయినింగ్‌ స్కూల్స్‌ అవసరం : కమల్‌హాసన్‌.

భిన్నమైన పాత్రల్తో సినిమాపై తనదైన ముద్ర వేసిన నటుడు కమల్‌హాసన్‌. పాత్రలో పరకాయ ప్రవేశం అంటే ఈయన్నే ఉదాహరిస్తారు. ఫిక్కీ ఆధ్వర్వంలో జరిగిన రెండు రోజుల ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ కన్‌క్లేవ్‌ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చారు. పరిశ్రమలోని పలు విషయాలపై టాలీవుడ్‌ ప్రముఖులతో చర్చించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముచ్చటించారు. మీడియా సమక్షంలో భారతీయ సినిమా........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి