.

3, డిసెంబర్ 2010, శుక్రవారం

ఇది కథకాదు

 


బాల్యం... అంటే తుళ్లింతల వయసు. ఆటపాటలు... ఉరుకుపరుగులు... ప్రపంచాన్ని చుట్టొచ్చేయాలన్నంత ఉత్సాహం. ఎల్లలెరుగని సంతోషం. పట్టుకోలేమంటూ అమ్మమ్మ- నానమ్మలు, మావల్ల కాదంటూ తల్లిదండ్రులు... పెద్దలు అలిసి ఆగిపోయినా... పిల్లల్లో అలసట కనిపించదు. ఈ కాళ్లకు బంధనాలేస్తే..? పరుగులెత్తే బాల్యానికి సంకెళ్లేస్తే..? ఆ బంధాలకు గల కారణం? తల్లి నిర్లక్ష్యమా? పరిస్థితుల ప్రాబల్యమా? ఒక తల్లి రెండు మూడేళ్ల పిల్లలను తాడుతో బంధించి... ఇంటికి తాళమేసి మరీ ఉద్యోగానికి వెళ్తోందంటే... అందుకు తల్లిని తప్పుపట్టాలా? అలాంటి దీనస్థితికి నెట్టిన పరిస్థితులను తప్పుపట్టాలా? ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి తన స్వప్రయోజనాల్లో.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి