.

12, డిసెంబర్ 2010, ఆదివారం

ఈ మెయిల్‌ను తలదన్నే కమ్యూనికేషన్‌ టూల్‌

కమ్యూనికేషన్‌ రంగంలో ఒక నవశకానికి ఫేస్‌బుక్‌ నాంది పలికింది. తపాలా సర్వీసుల ద్వారా ఉత్తరాల పంపిణీని ఇమెయిల్‌ దాదాపు కనుమరుగు చేయగా, ఇప్పుడు దాన్ని తలదన్నే ఓ అధునాతన ఉత్పత్తిని ఫేస్‌బుక్‌ రూపొందించింది. ఫేస్‌బుక్‌ ఓ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌. ఈ సైట్‌ నుండి అనేకమందితో కనెక్ట్‌ అయ్యేందుకు, ఒకరి మనోభావాలను మరొకరు పంచుకునేందుకు ఇది వేదికగా ఉపకరిస్తుంది. దాదాపు అర బిలియన్‌ (50కోట్లు) మంది ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో సభ్యులుగా వున్నారు. తన వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశలో ఇమెయిల్‌, ఎస్‌ఎంఎస్‌, చాట్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వంటి వివిధ కమ్యూనికేషన్లను మేళవించి ఒక కొత్త......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి