.

12, డిసెంబర్ 2010, ఆదివారం

ఓ కాంతి లోకం సిపాయి కథ

గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారడం ప్రగతి, ప్రకృతి. సీతాకోకచిలుకలు గొంగళిపురుగులయిపోవడం దుర్గతి, వికృతి. ఆకారం వీరవెల్లి రాఘవాచారి అనే సనాతన కుటుంబీకుడు జ్వాలాముఖిగా మారడం, కమ్యూనిస్టుగా నిలదొక్కుకోవడం గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారడమే. సామ్రాజ్యవాద సంస్కృతి గొంగళిపురుగుల సంస్కృతి. నిన్ను ముక్కలు ముక్కలుగా మార్చి అస్తిత్వం లేకుండా చేసి సమస్త సమాజాన్ని నిత్య సంక్షోభంలో ముంచి తన పబ్బం గడుపుకుంటుంది. జ్వాల ఒక సంపూర్ణ మానవుడిని, విశ్వమానవుడిని ఆకాంక్షించాడు. అది కమ్యూనిజం ద్వారా తప్ప మరో దాని ద్వారా లభ్యం కాదని గ్రహించగలిగాడు. సామ్రాజ్యవాద రాజకీయాలను, సంస్కృతినీ జీవితమంతా......................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి