.

12, డిసెంబర్ 2010, ఆదివారం

వైవిధ్య గిరిజన సౌందర్యం

వర్తమాన చిత్రకారుల్లో గిరిజనులను ఇతివృత్తంగా స్వీకరించేవారు అరుదుగా ఉంటున్నారు. ఒక వేళ ఉన్నా వారు ఏదో ఒక ప్రాంత గిరిజనులనే చిత్రాలుగా మలుస్తారు. అలాకాకుండా దేశంలోని పలుప్రాంతాలలో రక రకాల గిరిజనులను, వారి జీవన విధానాలను సన్నిహితంగా పరిశీలించి చిత్రాలుగా అందించినవారు మరీ అరుదు. అలాంటి వారిలో ఒకరు మహరాష్ట్రకు చెందిన అనురాధ ఠాకూర్‌. బాల్యంలోనే మహరాష్ట్ర థాకర్‌ జిల్లాలో గిరిజనులకు దగ్గరగా మసలిన.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి