.

12, డిసెంబర్ 2010, ఆదివారం

కత్తులతో సావాసం... నెత్తుటితో 'ప్రవాహం' ( 'చరిత్ర-2' )

 

చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు...అన్నది మహాత్మాగాంధీ సూత్రం. చెడు చూడాల్సిందే, మాట్లాడాల్సిందే, వినాల్సిందే...అప్పుడే ఏది మంచో తెలుస్తుంది...ఇది వర్మ సినీ సిద్ధాంతం. రెండు ముఠాలు ఇష్టమున్నట్టు చంపుకోవడానికి, కావాల్సినన్ని కారణాలు ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడు కనెక్ట్‌ కావడానికి సరైన లాజిక్‌ కూడా ఉండాల్సిందే. ఆ బ్యాలెన్స్‌ ఇక్కడ తప్పింది. పలు అంశాలకు తనదైన భావజాలాన్ని కలగలిపాడు. మొదటి భాగంలో ప్రతాప రవి ఎందుకు పుట్టుకొచ్చాడో, రెండో భాగంలో సూర్య కూడా అలాగే పుట్టుకొచ్చాడు. ఈ విషయం చెప్పడానికే రెండోభాగం........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి