మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మెడకు అమీర్‌పేట భూకేటాయింపుల వ్యవహారం ఉచ్చులా బిగుసుకుంటోంది. వందల కోట్లరూపాయల విలువైన ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందనడానికి ప్రాధమిక ఆధారాలున్నాయని ఎసిబి కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు కేసు నమోదుచేసి తక్షణమే విచారణ ప్రారంభించాలని ఎసిబి కోర్టు అధికారులను........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి