శ్రీకాంత్ హీరోగా సుధాకర్‌నాయుడు (జీవీ) దర్శకత్వంలో సి.ఆర్. మనోహర్ నిర్మించిన చిత్రం 'రంగ ది దొంగ'. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ పలు విషయాలు వెల్లడించారు. చిత్ర కథ గురించి చెబుతూ.. మూడేళ్ళనాడు కథ విన్నాను. ఈ సినిమాలో దొంగ పాత్ర వినోదంగా ఉంటుంది. ఫ్యాక్షనిస్టు పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఈ రెండు పాత్రలు బాగా నచ్చాయి..........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి