సోమవారం నుంచి దక్షిణకొరియా నావికా విన్యాసాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో కొరియా ద్వీపకల్పంలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నెల 27 నుంచి 31 వరకూ సముద్ర తీరంలో 23 ప్రాంతాల్లో నిజమైన ఆయుధాలతో విన్యాసాలు నిర్వహించాలని దక్షిణకొరియా సైన్యం ప్రణాళికలు రూపొందించినట్లు ఆ దేశ ఉమ్మడి సైనిక దళాల అధిపతులు ఆదివారం చెప్పారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి