.

25, డిసెంబర్ 2010, శనివారం

అద్భుతంగా నటించానని ఎప్పుడూ అనిపించలేదు...


'షూటింగ్‌లో ఉండగా 2008లో భుజం వద్ద గాయమైంది. ఆ నొప్పి తట్టుకోలేకపోయాను. గత సంవత్సరమే శస్త్రచికిత్స జరిగింది. దానికి సంబంధించి ట్రీట్‌మెంట్‌ పొందుతున్న సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యా. దాన్నుంచి ఇప్పుడు పూర్తిగా బయటపడ్డా. చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. కొన్ని విషయాల్లో నా మనసులోని భావాల్ని స్పష్టంగా బయటికి చెప్పలేకపోయా'నని అంటున్నారు బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ఖాన్‌. కెరీర్‌ కొనసాగిన తీరు వివరిస్తూ, 2011లో రాబోయే చిత్రాల గురించి ఇలా తెలుపుతున్నారు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి