.

25, డిసెంబర్ 2010, శనివారం

వెనిజులా మహిళల జీవితాలు గణనీయంగా మెరుగుదల

యోలీ ఫెర్నాండెజ్‌ వెనిజులాలోని వలెసినా నగరంలో నివశిస్తుంటారు. అధ్యక్షుడు హ్యుగో ఛావెజ్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వెనిజులా (పిఎస్‌యువి) సభ్యురాలిగా వున్న ఆమె మిషన్‌ మెర్కాల్‌లో పనిచేస్తున్నారు. ఈ సంస్థ పేద ప్రజలకు సబ్సిడీ ధరలకు ఆహారాన్ని అందచేస్తుంటుంది. వెనిజులాలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో మహిళలు పోషిస్తున్న పాత్రపై యోలీ ఫెర్నాండెజ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి