.

28, డిసెంబర్ 2010, మంగళవారం

మానవత్వం మంటగలిసిన వేళ : * తల్లి అంత్యక్రియలకు తనయుల అడ్డు * మూడ్రోజులు శవ జాగారం

కనీ.. పెంచీ.. పెద్ద చేసిన కన్నతల్లి మరణిస్తే.. ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా అడ్డుపడ్డారా పుత్రరత్నాలు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కన్నబిడ్డలూ నరరూప రాక్షసులుగా మారారు. మూడు రోజులు తల్లి శవంతో జాగారం చేశారు. అవసరమైతే అడ్డు తొలగించుకుంటామంటూ తండ్రిని సైతం బెదిరించారు. తల్లిదండ్రులకంటే ఆస్తిపాస్తులే ముఖ్యమనుకున్న ముగ్గురు తనయుల ఉదంతం గుంటూరు జిల్లా మండల కేంద్రమైన రేపల్లె ఐదో వార్డులో జరిగింది. రేపల్లె మండలం దాసరివారిపాలెంకు చెందిన ఉప్పాల వెంకటేశ్వర్లు(65), మంగమ్మ(60)కు 12 ఎకరాల పొలం ఉంది. వీరికి నలుగురు కుమారులు, కుమార్తె.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి