నాణ్యమైన, చవకైన వస్తువులకు మారుపేరుగా భారత్‌లో వినిపించే పదం...మేడిన్ చైనా. మనదేశంలోనే కాకుండా, ప్రపంచమార్కెట్లోనూ నమ్మకమైన స్థానాన్ని చైనా ఉత్పత్తులు సంపాదించుకున్నాయి. రానున్న రోజుల్లో భారతీయ సినిమా పోస్టర్‌పైనా చైనా-భారత్ కథలు కనిపించనున్నాయి. షాంఘై, బీజింగ్...మొదలైన చైనా నగరాల్లో మన షారూక్ఖానో, సల్మాన్‌ఖానో, షాహిద్ కపూరో...........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి