.
30, డిసెంబర్ 2010, గురువారం
విజయ ఢంకా
సాధించారు. కీలక సమయంలో సమిష్టిగా రాణించారు. సిరీస్‌లో విజయావకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ క్రీడాకారులు విజయఢంకా మోగించారు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు జట్టుకు అపురూప విజయాన్ని అందించారు. దర్బన్ టెస్టులో 87 రన్స్ తేడాతో గెలిచి, సిరీస్ నెగ్గాలన్న ఆశలను నిలుపుకున్నారు. మొదటి నుండీ బౌలర్ల హవా కొనసాగిన ఈ పిచ్‌పై జట్టుకు విజయాన్ని అందివ్వాల్సిన బాధ్యతను భారత బౌలర్లు నెరవేర్చారు. జహీర్‌ఖాన్, శ్రీశాంత్ చెరో మూడేసి వికెట్లు తీసుకోగా, స్పిన్నర్ హర్బజన్‌సింగ్ రెండు వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి