.
30, డిసెంబర్ 2010, గురువారం
రేట్ల మార్పులతో ఏడాది మొత్తం బ్యాంకులు బిజీ బిజీ
కఠిన ద్రవ్య విధానం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) తరచూ తీసుకున్న చర్యల కారణంగా సంవత్సరమంతా లెండింగ్, డిపాజిట్ రేట్లను మార్చడమే బ్యాంకుల పనిగా మారింది. ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం కారణంగా యీ ధోరణి 2011లో కూడ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి