ప్రత్యేక తెలంగాణా ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులపై పెట్టిన కేసులను పూర్తిగా, బేషరతుగా ఎత్తివేయాలంటూ తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపిలు నిరవధిక దీక్ష చేపట్టారు. సోమవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎంపిలు కె కేశవరావు, సర్వే సత్యనారాయణ, మందా జగన్నాథం, జి వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి