.

2, డిసెంబర్ 2010, గురువారం

కార్పొరేట్‌ ప్రపంచంపై దృష్టి సారించిన వికిలిక్స్‌


ఇప్పటికే అమెరికా ఆంతరంగిక పత్రాలను బహిరంగ పరిచి ఆదేశం నైజాన్ని బట్టబయలు చేసి సంచలనాలకు నిలయంగా మారిన వికిలిక్స్‌ త్వరలో కార్పొరేట్‌ ప్రపంచానికి చెందిన రహస్య సమాచార పత్రాలను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇటీవలనే అమెరికా అతి పెద్ద బ్యాంకుకు చెందిన రహాస్య పత్రాలను విడుదల చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో అమెరికాలోని అతి పెద్ద బ్యాంకుగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకు చెందిన ఈక్విటీలు స్టాక్‌ మార్కెట్‌లో మదుపరుల అమ్మకాల వత్తిడితో ఒక్క మంగళవారం నాడే 3 శాతం విలువను కోల్పోయింది. నిజానికి ఇంకా ఏ బ్యాంకు అనేది పేరు.......................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి