.

2, డిసెంబర్ 2010, గురువారం

పాత్రకు ప్రాణం పోయడమే ... యానిమేషన్‌

యానిమేషన్‌ అంటే...లాటిన్‌ భాషలో 'యానిమా' అని అర్థం. ఆత్మ లేదా ప్రాణం అనే భావం ఉంది ! ఈ పదం నుంచి వచ్చిందే యానిమేషన్‌. ఒక వస్తువు, లేదా పాత్రకు ప్రాణం పోసేదే యానిమేషన్‌. 1914లో విన్సర్‌ మెకె రూపొందించిన మొట్టమొదటి కార్టూన్‌ గెర్టీ, ద డైనోసార్‌ను తొలిసారిగా సినిమా థియేటర్లలో ప్రదర్శించారు. 1920లో యానిమేషన్‌ టెక్నిక్స్‌పై దృష్టిసారించి నాణ్యమైన కార్టూన్‌లను రూపొందించారు. ఆ సమయంలోనే వార్నర్‌ బ్ర్రదర్స్‌, వాల్ట్‌డిస్నీ స్టూడియోలు ప్రారంభమయ్యాయి. 1970 తర్వాత కంప్యూటర్‌ యానిమేషన్‌ తెరపైకి వచ్చింది.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి