.

2, డిసెంబర్ 2010, గురువారం

ఆధిపత్య క్రీడలు, అస్థిరత్వపు నీడలు

కాంగ్రెస్‌ గత చరిత్రను పరిశీలిస్తే చెన్నారెడ్డి ఒకసారి తెలంగాణా ప్రజాసమితి పేరిట మరోసారి నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పేరిట బయటకు వెళ్లి మళ్లీ వచ్చిన ఉదంతాల వంటివి చాలా వున్నాయి. జాతీయ స్థాయిలోనూ ప్రణబ్‌ ముఖర్జీ తదితరులు సొంతంగా పార్టీని పెట్టుకుని తిరిగి వచ్చిన ఉదాహరణలున్నాయి. ఇందుకు భిన్నంగా విపిసింగ్‌ వంటివారు అవినీతి సమస్యపైన, జగ్జీవన్‌ రామ్‌ ప్రజాస్వామ్య సమస్యపైన బయటకు రావడం పెను మార్పులకు దోహదపడింది. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ దీర్ఘ కాలం పాటు కీలక బాధ్యతలు నిర్వహించి ప్రాంతీయ పార్టీలు....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి