.

14, నవంబర్ 2010, ఆదివారం

కార్పొరేట్ల ప్రవేశం వల్లే భారత రాజకీయాల్లో భారీ కుంభకోణాలు

కుంభకోణ త్రయం
ఒకరేమో 2జి స్పెక్ట్రంతో లక్షన్నర కోట్లు తిన్నా మంత్రి పదవిని కాపాడుకుంటున్నారు.
కార్పొరేట్ల ప్రవేశం వల్లే భారత రాజకీయాల్లో భారీ కుంభకోణాలు కార్పొరేట్ల ప్రవేశం వల్లే భారత రాజకీయాల్లో భారీ కుంభకోణాలుమరోకరు 'ఆదర్శ్‌'లో అడ్డంగా దొరికిపోయి సిఎం కుర్చీని వదులుకున్నారు.
మూడో వ్యక్తి ఓబులాపురం ఇనుప ఖనిజం గనులను లీజుకు తీసుకున్న గాలి జనార్థన రెడ్డి తన అక్రమ సంపాదనతో కర్నాటక ప్రభుత్వానే శాసిస్తున్నాడు.
భారత రాజకీయాలు కుంభకోణాల మయమైపోయాయి. దేశంలో రోజుకో కుంభకోణం బయటపడుతున్నది. కుంభకోణాలలో మంత్రులు, చివరకు ముఖ్యమంత్రులు కూడా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి