.

17, నవంబర్ 2010, బుధవారం

బ్రహ్మంగారి కాలజ్ఞానంలో శాస్త్రీయత ఉందా? లేదా?

'శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం'లో శాస్త్రీయత లేదా? ఉందా? 'బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుంది' అనే విశ్వా సంపై మీరేమంటారు? 'మతం- శాస్త్రీయత' మూసలో ఏకపక్షంగా 'శాస్త్రీయత'నే నమ్మే మీరు బ్రహ్మంగారి దార్శినికతకు 'మతం' టాగ్‌ని తగిలిస్తారా? మొండిగా 'బ్రహ్మం మాట తప్పు' అంటారా? గతంలో ఒకసారి ఓ ఎలక్ట్రానిక్‌ మీడియాలో 'జన విజ్ఞాన వేదిక' నేత బ్రహ్మం దార్శినికతను గుడ్డిగా కొట్టిపారేశారని విన్నాం. విశ్వాసాలు -వాస్తవాలు రెండింటికీ శాస్త్రీయతను జోడించి 'నిజాలు' చెప్పిన బ్రహ్మంగారి మాటల్ని...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి