.

17, నవంబర్ 2010, బుధవారం

బాణామతి.. బండారం..(శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్నా క్షుద్ర విద్యల పేరుతో దోపిడీదారులు బీద వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు.....)

చంద్రుని మీద నివసించేందుకు కాలనీలను ఎలా ఏర్పాటు చేయాలి అనే దిశలో శాస్త్ర విజ్ఞానం ఆలోచిస్తోంది. విశ్వ రహస్యాలనూ, ఇతర గ్రహాల గురించి తెలుసుకోవడానికీ ప్రయత్నిస్తోంది విజ్ఞానశాస్త్రం. 'బిగ్‌ బ్యాంగ్‌' లాంటి అతి పెద్ద ప్రయోగాలు చేస్తున్నాం. ఇవేమీ పట్టనట్లు కేవలం విశ్వాసాలు, బలహీనతలు ఆధారంగా బాణామతి, కాష్మోరాలాంటి క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారనే నెపంతో బలహీనుల్ని లొంగదీసుకునే వారూ ఉన్నారు. ఈ పేరుతో పేదలపై దాడులు జరుగుతున్నాయి. క్షుద్ర ప్రయోగాల నెపంతో కొంతమంది పళ్లు పీకడమో లేదా చంపివేయడమో జరుగుతోంది. అంతిమంగా విశ్లేషిస్తే, ఈ క్షుద్ర ప్రయోగాల బలిపశువులు పేదలే. ఇంకా లోతుగా పరిశీలిస్తే ఆస్తి సంబంధాలో, సెక్స్‌ సంబంధాలో లేదా పెత్తందార్ల పరిపుష్టతో.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి