.

22, నవంబర్ 2010, సోమవారం

ఉత్తర కొరియాపై దాడికి అమెరికా కుట్ర ?














ఇరాక్‌ వద్ద జనహనన మారణాయుధాలున్నాయంటూ ఆ దేశంపై దాడి చేసి దానిని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు అదే తరహాలో ఉత్తర అమెరికాపై దాడికి కుట్ర పన్నుతోంది. ఇందులో భాగంగానే ఆ దేశంలో శుద్ధి చేసిన యురేనియంతో పనిచేసే అత్యాధునిక అణు అపకేంద్రయంత్రాలు (సెంట్రీఫ్యూజెస్‌) విజయవంతంగా పనిచేస్తున్నాయంటూ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక శనివారం ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ ప్లాంట్‌లోని ఈ యంత్రాలను చూసి తాను విస్మయానికి గురైనట్లు అమెరికన్........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి