.

22, నవంబర్ 2010, సోమవారం

ఆడలేక మద్దెలోడు : ఇదీ చైనాపై అమెరికా తీరు

అమెరికా నేడు ఆర్థిక సంక్షోభంలో పీకల దాకా కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సంక్షోభ కాలంలోనే అమెరికా తాలూకు ద్వంద్వ ప్రవృత్తి, అవకాశవాదం, ఆధిపత్య ధోరణులు మరింత బలంగా వెలుగు చూస్తున్నాయి. ఎలాగైనా సమస్యల నుంచి గట్టెక్కాలనే తాపత్రయం ఈ ధోరణుల వెనుక ఉంది. అందుకే, ఇంతకాలం పాటు అది బోధించిన ఆచరణాత్మక వాదం (ప్రాగ్మటిజం పేరిట) అసలు రంగు బహిర్గతం అవుతోంది. ఈ ఆచరణాత్మక వాదం అనేది అంతిమ సారంలో కేవలం పచ్చి అవకాశవాదంగా ప్రపంచానికి వెల్లడి......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి