22, నవంబర్ 2010, సోమవారం

అధిష్టానం ఆగ్రహం : '(సాక్షి'పై నివేదిక తెప్పించుకున్న హైకమాండ్‌)

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, సాక్షి ఛానల్‌ ప్రసారం చేసిన కథనంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా తమను రెచ్చగొట్టడానికే జగన్‌ నేతృత్వంలోని సాక్షి ఛానల్‌ ఇటువంటి కథనాలను ప్రసారం చేస్తోందని పలువురు పార్టీ నేతలు ఆదివారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. కొందరు పార్టీ కోర్‌ కమిటీ సభ్యుల ముందు సాక్షి కథనంపై సోనియా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సాక్షి కథనంపై ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలన్నీ ఆదివారం వార్తలు.......

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి