18, ఫిబ్రవరి 2014, మంగళవారం

థానే జాయింట్‌ కమిషనర్‌గా లక్ష్మీనారాయణప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
    సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు ఎట్టకేలకు మహారాష్ట్ర సర్కార్‌ పోస్టింగ్‌ ఇచ్చింది. ఆయన్ను థానే నగర పోలీసు సంయుక్త కమిషనర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర క్యాడర్‌ 1990 బ్యాచ్‌కు చెందిన లక్ష్మీనారాయణ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ విభాగం సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా డిప్యుటేషన్‌పై వచ్చారు. సిబిఐ జేడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే పలు కీలక కేసుల్లో విచారణ అధికారిగా ..see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి