28, జనవరి 2014, మంగళవారం

చిన్నమార్పులు.. పెద్దవిజయాలు      హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్‌లో సత్తా చాటిన అశ్విన్‌, జడేజా... అక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో వీరిద్దరూ ఇంతగా చెలరేగడానికి వీరి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చిన్నపాటి మార్పులు ఎంతో ఉపకరించాయి.కీలకమైన మూడో వన్డేలో అశ్విన్‌ నెం.7లో బ్యాటింగ్‌కి వచ్చాడు. మరో వైపు జడేజా నెం.8వ స్ధానంలో ఫినిషర్‌గా దుమ్ముదులిపాడు. నిజానికి అశ్విన్‌ తన కెరీర్‌ని బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించాడు. తమిళనాడు జట్టుకి ఓపెనింగ్‌ కూడా చేశాడు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి