.

4, జనవరి 2014, శనివారం

అటువంటి కథలు చెప్పేవారు లేరు : శ్రీకాంత్‌


'సినిమా పెద్ద రేంజ్‌ హిట్టయింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రికార్డ్‌లు బద్దలుకొడుతుంది..అని నేను చెప్పను. కానీ విడుదలైన అన్ని ఏరియాల నుండీ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా బి.సి సెంటర్ల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన నా సినిమాల్లో మంచి విజయాన్ని తెచ్చిన చిత్రమిది' అని శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్‌ అన్నారు. కె.ఉదయచందు దర్శకత్వంలో తాజాగా ఆయన నటించిన చిత్రం 'క్షత్రియ'. ఎవిఎమ్‌ మూవీస్‌ పతాకంపై వి.మహేందర్‌, మొదుళ్ళ జయేందర్‌రెడ్డి నిర్మించారు.  see mor....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి