.

16, జనవరి 2014, గురువారం

కాబోయే తల్లులకు ప్రత్యేక శిక్షణ

    పండంటి బిడ్డకు జన్మనివ్వాలనీ.. అమ్మ అనిపించుకోవాలనీ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇవాళ మహిళల్లో గర్భం దాల్చిన మూడు నుంచి ఐదవ నెలలోపు గర్భస్రావాలు ఎక్కువ అవుతున్నాయి.  ముఖ్యంగా నెలసరి సమస్య గానీ... గర్భస్రావ సమస్య గానీ... ఏదైనాసరే స్త్రీ ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం అనేది ఎప్పుడైనా రోగి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ముఖ్యంగా మొదటి మూడు నెలలల్లో ఎటువంటి మానసిక ఒత్తిడి, ఆందోళన లకు గురికాకుండా చూసు కోవాలి.read more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి