30, జనవరి 2014, గురువారం

చిదంబ‌రం మ‌నీ లాండ‌రింగ్ ?    న్యూఢిల్లీ: దాదాపు రు.5,500 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో ఒక ప్రముఖ టీవీ ఛానల్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరంకు భాగస్వామ్యం వున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన కొన్ని పత్రాలు, రెండు డివిడిలు ఒక మీడియా సంస్థలకు లభించాయి. ఈ పత్రాలలో వున్న సమాచారం ప్రకారం టీవీ చానల్‌ యాజమాన్యానికి, ఆర్థిక మంత్రి పి చిదంబరంకు ఈ వ్యవహారంలో వున్న భాగస్వామ్యం గురించిన పూర్తి సమాచారం వున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో చిదంబరంను నేరుగా నిందిస్తూ న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపి రామ్‌జెఠ్మలానీ గత నెల 6వ తేదీన ఆయనకు  read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి