.

10, జనవరి 2014, శుక్రవారం

దేవయాని వినతిని తిరస్కరించిన అమెరికా న్యాయమూర్తి

   న్యూయార్క్‌: ప్రభుత్వానికి మధ్య చర్చలకు సంబంధించి బాధితురాలు కోరిన మినహాయింపును తాను మంజూరు చేయలేనని న్యాయమూర్తి వివరించారు. బాధితురాలిని అరెస్ట్‌ చేసిన నెల రోజుల్లోగా అభియోగాలను నమోదు చేయకపోవటం చట్టరీత్యా నేరమని న్యాయమూర్తి తన ఆదేశాలలో వివరించారు. అయితే ప్రాథమిక విచారణ వాయిదా వేయటం వల్ల దాని ప్రభావం అభియోగాల నమోదుపై ఏ మాత్రం వుండదని ఆమె red more.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి