.

1, జనవరి 2014, బుధవారం

త్వరలో పొత్తులపై నిర్ణయం


 - కాంగ్రెస్‌, బిజెపికి వ్యతిరేకమే మా విధానం 
 -సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు 
  ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి
 2014 ఎన్నికలకు సంబంధించి సర్దుబాట్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, అది స్వతంత్రంగా పోటీ చేయడమా, ఇతర శక్తులతో కలవడమా అనేది తేలుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు చెప్పారు. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా తమ విధానం ఉంటుందని చెప్పారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆపార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు ఆయన తనను  see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి