.

17, డిసెంబర్ 2013, మంగళవారం

సామాన్యుడి కథే బిరియాని: కార్తి

- మల్టీస్టారర్‌ ఇష్టం లేదు - సహజంగానే సిక్స్‌ప్యాక్‌ ఉండాలి - రాజకీయ నేపథ్యంతో సినిమా 'మల్లిగాడు'తో నటుడిగా కెరియర్‌ను ప్రారంభించి 'యుగానికొక్కడు,' 'నా పేరు శివ' చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు కార్తి. తమిళనటుడు సూర్య సోదరుడు ఈయన. స్క్రిప్ట్‌ తనకు సరిపోతుందనుకున్నాకే సెట్‌పైకి వెళ్ళే క్రమంలో ఒక్కోసారి అంచనాలు కూడా తారుమారు కావచ్చని అంగీకరిస్తున్న కార్తి... తాజాగా నటించిన చిత్రం 'బిరియాని'. తమిళంలో స్టూడియో గ్రీన్‌ బేనర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించారు నిర్మాత జ్ఞానవేల్‌రాజా. ఈ చిత్రం ఈనెల 20న విడుదలకానుంది. ఈ సందర్బంగా కార్తి ఈ చిత్రం గురించి.. భవిష్యత్‌ ప్రణాళికల గురించి చెప్పిన సంగతులు.Read more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి