.

17, డిసెంబర్ 2013, మంగళవారం

బాలీలో ఒత్తిడికి తలొగ్గిన భారత్

  ప్రపంచ వాణిజ్య సంస్థకు పునాదిగా ఉన్న లోపభూయిష్టమైన సిద్ధాంతాన్ని ఆహార ధాన్యాలకు వర్తింపజేసినప్పుడు అది మరింత అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఆహార భద్రత అంటే, అందరికీ సరిపడా ఆహారం అందుబాటులో ఉండటమే కాకుండా అందరికీ సరిపడా ఆహారం ఉత్పత్తి అవటం కూడా. ఏమైనప్పటికీ ఎలాంటి సబ్సిడీలనైనా ఇచ్చి దేశీయంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలనుకునే దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం అడ్డంకిని అధిగమించాలి. కాబట్టిRead more.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి