.

18, డిసెంబర్ 2013, బుధవారం

ఏపీఎన్జీవోలో విభేదాలు...?


హైదరాబాద్ : రాజకీయ ఒత్తిడితో ఎపీఎన్జీవో సంఘంలో విభేదాలు తలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంఘానికి వచ్చే ఏడాది జనవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అదనుగా భావించిన రాజకీయ పార్టీలు ఏపీఎన్జీవోలను రెండుగా విభజించి తమ పనిని చక్కబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
పోటాపోటీగా సమావేశాలు...
తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఉద్యమం ఎందుకు ప్రారంభించడంలేదని ప్రత్యర్థివర్గం అశోక్‌బాబును ప్రశ్నిస్తోంది. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న అశోక్‌బాబు ప్యానల్‌ను ఓడించేందుకు ఆయన వ్యతిరేక ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అశోక్ బాబుకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. వీరిని ఎదుర్కొనేందుకు అశోక్ బాబు తన వర్గంతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా నాయకులతో పాటు ఏపీఎన్జీవో see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి