.

3, డిసెంబర్ 2013, మంగళవారం

స్టయిలిష్‌ లుక్‌ కోసం..


       ఈ మధ్య కాలంలో ఆయా పాత్రలకు తగ్గట్గుగా జూ.ఎన్టీఆర్‌ తన బాడీని మలుచుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమా విషయంలో కూడా దర్శకుడు చెప్పిన విధంగా బాడీని మెయింటైన్‌ చేశాడు. ఇప్పుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న 'జోరు' సినిమా విషయంలో కూడా కొత్త స్టయిలిష్‌ లుక్‌ ఇస్తున్నాడు. ఇందుకోసం రోజుకి నాలుగు గంటలపాటు వర్కౌట్స్‌ చేస్తున్నాడు. ఫ్లోరిడాకు చెందిన ఫిట్‌నెస్‌ ట్రైనర్లు జాన్‌, అంబర్‌ సుమేట్‌ల ఆధ్వర్యంలో కఠినమైన రీతిలో read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి