.

15, జులై 2012, ఆదివారం

ఐస్‌క్రీమ్‌ కథాకమామిషు..!

ఊరిస్తూ.. కరిగిస్తూ.. చల్ల చల్లని హిమక్రీములు అదేనర్రా ఐస్‌క్రీమ్‌లు అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి! మండువేసవిలో మంచు వెల్లువలా మురిపించేది ఐస్‌క్రీమే కదా! చిన్నా, పెద్ద ఒక్కమాటలో చెప్పాలంటే వయస్సు పరిమితి లేకుండా నోరూరించేది ఐస్‌క్రీమ్‌ అంటే కాదంటారా? పుల్ల ఐస్‌ తిన్న నేటి పెద్దల తీపి జ్ఞాపకాల పందిరి కింద కోన్‌ ఐస్‌క్రీమ్‌ తింటున్న నేటి తరం వరకూ అందరికీ అదో తీయని అలవాటు. నేడు ఏ ఫంక్షన్‌ చూసినా పసందైన వంటలు ఓ ఎత్తు.. ఐస్‌క్రీమ్‌ది ఒక్కటే ఒక ఎత్తు. విందు వినోదాల్లో అతిథులను ఆకట్టుకునేది ఐస్‌క్రీమే. ప్రతి జులై మూడో ఆదివారం ఐస్‌క్రీమ్‌ ..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి