.

15, జులై 2012, ఆదివారం

మీ బాత్‌రూం ఎలా ఉంది?

ఏ ఇంట్లోనైనా 'బాత్‌రూం'కు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత వుంటుంది. చాలామంది ఇల్లంతా ఎంతో ఆకర్షణీయంగా సామాన్లు అమర్చుకుంటారు. కానీ బాత్‌రూం దగ్గరకు వచ్చేసరికి నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. అందుకే బాత్‌రూంను నిర్లక్ష్యంగా వదిలివేసిన ఇంటిని మురికి పాదాల అందమైన యువతిగా అభివర్ణిస్తుంటారు. ఇటువంటి బాత్‌రూములు కంపు కొడుతుంటాయి. కొంకీకి విడిచిన బట్టలు వేలాడుతుంటాయి. అక్కడి వాష్‌బేసిన్ని రోజుల తరబడి శుభ్రం చేయకుండా వాడుతుంటారు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి