.

10, జులై 2012, మంగళవారం

బిడ్డ పుట్టగానే ఏం చేయాలి?

సక్షన్‌ : బిడ్డ పుట్టిన వెంటనే నోరు, గొంతు, ముక్కులోని ద్రవాలను మ్యూకస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌తో శుభ్రం చేయాలి. హైపోథర్మియా నివారించడం : అప్పుడే పుట్టన బిడ్డల్లో శరీర వేడిని నియంత్రించే వ్యవస్థ సరిగా పనిచేయదు. అందువల్ల వారు వేడిని కోల్పోయి, హైపోథర్మియా అనే సమస్యకు గురవుతారు. ఈ సమస్య వల్ల చిన్నారులకు ప్రాణగండం కలగవచ్చు. ఈ సమస్య రాకుండా, వాతావరణపు వేడిని బట్టి, అనేక పొరలు-పొరలుగా చేసిన పలుచని నూలు బట్టలతో చిన్నారిని వెంటనే చుట్టి ఉంచాలి. బిడ్డను మీకు .....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి