.

4, జులై 2012, బుధవారం

హెల్మెట్‌కు వైపర్‌ ఉంటే...!

వర్షాకాలంలో తలకు హెల్మెట్‌ పెట్టుకుని బైక్‌ నడపడం ఎంత కష్టమో నడిపేవారికే తెలుస్తుంది. జోరుగా వర్షం కురుస్తున్నపుడు నీటి బిందువులు హెల్మట్‌ విండ్‌షీల్డ్‌ (హెల్మెట్‌ ముందువైపు అద్దంలావుండే పైబర్‌ గ్లాస్‌)పై పడి దారి కనిపించకుండా చేస్తాయి. దీనివల్ల ఒక్కోసారి ప్రమాదాలూ జరుగుతుంటాయి. అలాంటప్పుడు అనిపిస్తుంటుంది...కారుకో, బస్సుకో ఉన్నట్లు హెల్మెట్‌కూ వైపర్‌... అంటే నీటిని, మంచును తుడిచే పరికరం ఉంటే ఎంత బాగుంటుందోనని.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి