.

10, అక్టోబర్ 2011, సోమవారం

దీపావళి... ధమాకా ఎవరిదో !

 దసరా, దీపావళి, క్రిస్‌మస్‌, సమ్మర్‌...ఇలా భారతీయ సినిమాకు ఓ క్యాలెండర్‌ ఉంది. తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమకు సంబంధించి పలువురు దర్శకనిర్మాతలు వీటిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తారు. ముఖ్యంగా దీపావళి, క్రిస్‌మస్‌ సమయమైన... ఈ మూడునెలల్లో 600 కోట్ల రూపాయలను కొల్లగొట్టటానికి బాలీవుడ్‌ సినిమాలు పోటీ పడుతున్నాయి. తమిళ సినిమా కూడా ఇంటా బయటా గట్టి పోటీనిస్తున్నాయి. కానీ తెలుగు సినిమా మాత్రం ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి