.

6, ఆగస్టు 2011, శనివారం

మున్నాభాయ్ చలేగా అమెరికా

బాలీవుడ్‌లో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. గతంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్‌, లగే రహో మున్నాభాయ్ సూపర్‌హిట్‌ సినిమాలుగా సంజయ్ దత్‌కు ఎనలేని ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. నటుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత కూడా అతన్ని మున్నాభాయ్...అనే పిలవటం మొదలెట్టారు. అంతగా అతన్ని గుర్తుపెట్టుకున్నారంటే ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిత్రానికి మూడో భాగం ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి