.

5, జూన్ 2011, ఆదివారం

'శూలం' ఆడియో విడుదల

అజిత్‌, సమీరారెడ్డి, భావన ప్రధాన తారాగణంలో, తమిళంలో రూపొందిన చిత్రాన్ని తెలుగులో 'శూలం' అనే పేరుతో తీసుకొస్తున్నారు. శరణ్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌ క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు అరిగెల, సంపత్‌ కుమార్‌ అందిస్తున్నారు. ఆడియోను ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. జె.డి.చక్రవర్తి, ప్రసన్నకుమార్‌, శోభారాణి, ఆర్‌.పి. పట్నాయక్‌, శశాంక్‌ వెన్నెలకంటి తదితరులు ఒక్కోపాటలను ఆవిష్కరించారు..............................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి