.

5, జూన్ 2011, ఆదివారం

ఇంక సిమ్‌ కార్డ్‌ అక్కర్లా ...!

సెల్‌ ఫోన్‌ ఉపయోగించే వారందరికి అది అత్యవసరం. సెల్‌ఫోన్‌ ధరతో సంబంధమే లేదు. అది అత్యంత ఖరీదైనదయినా, చవకబారుదయినా అందులో తప్పనిసరిగా వుండాల్సింది సిమ్‌కార్డు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సెల్‌ఫోన్‌కు సిమ్‌కార్డు గుండెకాయ వంటిదనుకోండి. అంత ముఖ్యమైన సిమ్‌కార్డ్‌లకు ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చిపడిందంటే నమ్ముతారా! మరికొన్నాళ్ళకు సిమ్‌ అనే పదమే దాదాపు వినపడదంటే విశ్వశిస్తారా? సిమ్‌కార్డ్‌లన్నింటినీ చెత్తకుప్పలో పడేయాల్సిందేనంటే ఒప్పుకుంటారా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి