.

5, జూన్ 2011, ఆదివారం

మిలియన్‌ మార్చ్‌ తరహా ఉద్యమం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మిలియన్‌ మార్చ్‌ తరహా ఉద్యమం చేస్తామని టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు చెప్పారు. జూన్‌ 7న తెలంగాణ జెఎసితోపాటు 40 ప్రజా సంఘాల విస్తృత సమావేశం నిర్వహించి భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాజకీయ జెఎసి సమావేశానికి కెసిఆర్‌తోపాటు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, శ్రీనివాసగౌడ్‌, సి విఠల్‌ తదితరులు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి