.

5, జూన్ 2011, ఆదివారం

యాడ్స్‌ కూడా గ్లామర్‌కు యాడ్‌ ?


కొన్నేళ్ల కిందటి మాట- అమితాబ్‌ బచన్‌ అడ్వర్టయిజ్‌మెంట్లలో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు అది కొద్ది రోజుల పాటు వార్తా విశేషంగా చలామణి అయింది. ఒకసారి ఆ వరవడి అర్ధమైన తర్వాత ఆయన మరీ సాధారణమైన యాడ్స్‌లోనూ కనిపిస్తున్నాడేమిటా అనే వ్యాఖ్యలూ వినిపించాయి. నెమ్మదిగా దానికి కూడా అలవాటు పడి ఇప్పుడు ఏ యాడ్‌లోనైనా ఆయనను చూడటానికి ప్రేక్షకులు సిద్ధమైపోయారు. ఆయన కుమారుడు అభిషేక్‌ బచన్‌ చాలా చిత్రాల్లో నటించినా విజయాల శాతం తక్కువే కావడంతో బాగా చిన్న వయసులోనే యాడ్స్‌ బాట పట్టాడు. 'వాట్‌ యాన్‌ ఐడియా....' యాడ్స్‌లోనే ఆయన ప్రజలకు బాగా దగ్గరైనాడని చెప్పొచ్చు. ఇందుకు ఆయన తీసుకున్న పారితోషికం ఎంతో తెలియదు గాని ఆ విధంగా చూస్తే బాగా గిట్టుబాటయినట్టే..........................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి