.
4, జూన్ 2011, శనివారం
బ్రహ్మిగాడికథ
వరుణ్‌సందేశ్, అస్మితా సూద్, పూనమ్‌కౌర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'బ్రహ్మిగాడికథ'. మల్టీ డైమన్షన్ పతాకంపై ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రజిత్ పార్థసారథి నిర్మిస్తున్నారు. ఈనెల 5న చెన్నైలో జరగనున్న 'తెలుగు వారియర్స్' క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత తెలియజేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి