.

6, జూన్ 2011, సోమవారం

గాలి జనార్ధన రెడ్డి కనబడటంలేదట..!

కర్నాటకలో అత్యంత శక్తిమంతమైన బళ్లారి గనుల యజమానులు గాలి జనార్ధన రెడ్డి సోదరులు రాష్ట్రంలో ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళతారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రత్యర్థులను బాహాటంగా విమర్శిస్తారు. కానీ పోలీసులకు మాత్రం 'కనిపించరు'. ముఖ్యంగా అనేక కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధన రెడ్డి పోలీసుల 'కళ్ల'కు కనబడటం లేదు. రాష్ట్రంలోని వివిధ కోర్టులు జనార్ధన రెడ్డిపై గత ఏడాది తొమ్మిది సమన్లు జారీ చేశాయి. కాని.......................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి