.

3, జూన్ 2011, శుక్రవారం

స్కూల్లో మోగిన చప్పట్లే... ఇక్కడికొచ్చేలా చేశాయి

థియేటర్లోకి ప్రవేశించటమంటే ఆషామాషీ కాదు. రెండున్నర గంటలపాటు వీక్షకుడి తల తిప్పుకోకూండా ఆకట్టుకోవాలి. నూతన తారాగణానికి ఇదొక ఛాలెంజ్‌. మరి ఛాలెంజ్‌ను ఇష్టపడి, స్కూల్‌ దశ నుంచే ఆర్టిస్ట్‌గా మెరుగులు దిద్దుకొని, వెండితెర రంగుల ప్రపంచంలోకి ఓ సరికొత్త తార ప్రవేశించింది. బాక్సాఫీస్‌ ముంగిటికొచ్చిన ఆ నటుడు మనోతేజ్‌. ఎంబిఎ పూర్తిచేశాడు. స్కూళ్లో మోగిన చప్పట్లు సినిమా వైపు వచ్చేట్టు చేశాయి. ఎస్‌.పి.జె క్రియేషన్స్‌ పతాకంపై జి.రవిచరణ్‌ రెడ్డి దర్శకత్వంలో 'బబ్లూ'నంటూ తెరపైకొస్తున్నాడు. సినీ హీరో కావలనే ప్రగాఢమైన కోరికను తండ్రి ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి