.

4, జూన్ 2011, శనివారం

సంతృప్తి లేదు : సచిన్‌

క్రికెట్‌ ప్రపంచంలో దాదాపు ప్రతి బ్యాటింగ్‌ రికార్డ్‌ని తన ఖాతాలో లిఖించుకున్న వ్యక్తి మాస్టర్‌ బ్లాస్టర్‌ రమేష్‌ సచిన్‌ టెండూల్కర్‌. అయినా తనకు కెరీర్‌లో సంతృప్తి లభించ లేదన్నాడు. 'నీవు ఎదైనా విజయం సాధించినా లేదా సెంచరీ చేసినా నీకు సంతోషం కలుగుతుంది. కానీ సంతృప్తి లభించదు. సంతృప్తి అంటే కదులుతున్న కారుకు హ్యాండ్‌ బ్రేక్‌ వేయడం లాంటిది. ' అని సచిన్‌ స్కై స్పోర్ట్స్‌ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు. రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నా ప్రస్తుతం తనకు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి